(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ఆది పర్వము


ఆదిపర్వ - అధ్యాయ 182

॥ శ్రీః ॥
1.182. అధ్యాయః 182
Mahabharata - Adi Parva - Chapter Topics
జనవార్తయా దుర్యోధనేన పాండవానాం దాహం, స్వపురోహితవచనేన నాశరాహిత్యం చ, జ్ఞాతవతా తేషాం జీవనే సందిహానేన ద్రుపదేన ఉద్ధోషితస్య పుత్రీస్వయంవరస్య కుంతీంప్రతి బ్రాహ్మణేన కథనం॥ 1 ॥ యుష్మాసు తత్రాగతేష్వీశ్వరేచ్ఛయా త్వత్పుత్రాణామన్యతమం పాంచాలీ వృణుయాదపీత్యుక్తవతా బ్రాహ్మణేన సహ పాండవానాం పాంచాలనగరం ప్రతి గమనం॥ 2 ॥
Mahabharata - Adi Parva - Chapter Text
`బ్రాహ్మణ ఉవాచ। 1-182-0x(1044)(8212)
శ్రుత్వా జతుగృహే వృత్తం బ్రాహ్మణాః సంశితవ్రతాః।
పాంచాలరాజం ద్రుపదమిదం వచనమబ్రువన్॥ 1-182-1(8213)
ధార్తరాష్ట్రాః సహామాత్యా మంత్రయిత్వా పరస్పరం।
పాండవానాం వినాశాయ మతిం చక్రుః సుదుష్కరాం॥ 1-182-2(8214)
దుర్యోధనేన ప్రహితః పురోచన ఇతి శ్రుతః।
వారణావతమాసాద్య కృత్వా జతుగృహం మహత్॥ 1-182-3(8215)
తస్మిన్గృహే సువిస్రబ్ధాన్పాండవాన్పృథయా సహ।
అర్ధరాత్రే మహారాజ దగ్ధవానతిదుర్మతిః॥ 1-182-4(8216)
తేనాగ్నినా స్వయం చాపి దగ్ధః క్షుద్రో నృశంసవత్।
ఏతచ్ఛ్రుత్వా సుసంహృష్టో ధృతరాష్ట్రః సబాంధవః॥ 1-182-5(8217)
అల్పశోకః ప్రహృష్టాత్మా శశాస విదురం తదా।
పాండవానాం మహాప్రాజ్ఞ కురు పిండోదకక్రియాం॥ 1-182-6(8218)
అహో విధివశాదేవ గతాస్తే యమసాదనం।
ఇత్యుక్త్వా ప్రారదత్తత్ర ధృతరాష్ట్రః సబాంధవః॥ 1-182-7(8219)
శ్రుత్వా భీష్మేణ విదురః కృతవానౌర్ధ్వదేహికం।
పాండవానాం వినాశాయ కృతం కర్మ దురాత్మనా॥ 1-182-8(8220)
ఏతత్కార్యస్య కర్తా తు న దృష్టో న శ్రుతః పురా।
ఏతద్వృత్తం మహాభాగ పాండవాన్ప్రతి నః శ్రుతం॥ 1-182-9(8221)
బ్రాహ్మణ ఉవాచ। 1-182-10x(1045)
శ్రుత్వా తు వచనం తేషాం యజ్ఞసేనో మహామతిః।
యథా తజ్జనకః శోచేదౌరసస్య వినాశే॥ 1-182-10(8222)
తథాఽతప్యత వై రాజా పాండవానాం వినాశనే।
సమాహూయ ప్రకృతయః సహితాః సర్వనాగరైః॥ 1-182-11(8223)
కారుణ్యాదేవ పాంచాలః ప్రోవాచేదం వచస్తదా। 1-182-12(8224)
ద్రుపద ఉవాచ।
అహో రూపమహో ధైర్యమహో వీర్యమహో బలం॥ 1-182-12x(1046)
చింతయామి దివారాత్రమర్జునం ప్రతి బాంధవాః।
భ్రాతృభిః సహితో మాత్రా సోఽదహ్యత హుతాశనే॥ 1-182-13(8225)
కిమాశ్చర్యమితో లోకే కాలో హి దురతిక్రమః।
మిథ్యాప్రతిజ్ఞో లోకేషు కిం కరిష్యామి సాంప్రతం॥ 1-182-14(8226)
అంతర్గతేన దుఃఖేన దహ్యమానో దివానిశం।
యాజోపయాజౌ సత్కృత్య యాచితౌ తౌ మయాఽనఘౌ॥ 1-182-15(8227)
భారద్వాజస్య హంతారం దేవీం చాప్యర్జునస్య వై।
లోకస్తద్వేద యచ్చాపి తథా యాజేన మే శ్రుతం॥ 1-182-16(8228)
యాజేన పుత్రకామీయం హుత్వా చోత్పాదితావిమౌ।
ధృష్టద్యుంనశ్చ కృష్ణా చ మమ తుష్టికరావుభౌ॥ 1-182-17(8229)
కిం కరిష్యామి తే నష్టాః పాండవాః పృథయా సహ। 1-182-18(8230)
బ్రాహ్మణ ఉవాచ।
ఇత్యేవముక్త్వా పాంచాలః శుశోచ పరమాతురః॥ 1-182-18x(1047)
దృష్ట్వా శోచంతమత్యర్థం పాంచాలమిదమబ్రవీత్।
పురోధాః సత్వసంపన్నః సంయగ్విద్యావిశేషవిత్॥ 1-182-19(8231)
వృద్ధానుశాసనే సక్తాః పాండవా ధర్మచారిణః।
తాదృశా న వినశ్యంతి నైవ యాంతి పరాభవం॥ 1-182-20(8232)
మయా దృష్టమిదం సత్యం శృణు త్వం మనుజాధిప।
బ్రాహ్మణైః కథితం సత్యం వేదేషు చ మయా శ్రుతం॥ 1-182-21(8233)
బృహస్పతిమతేనాథ పౌలోంయా చ పురా శ్రుతం।
నష్ట హంద్రో బిసగ్రంథ్యాముపశ్రుత్యా హి దర్శితః॥ 1-182-22(8234)
ఉపశ్రుతిర్మహారాజ పాండవార్థే మయా శ్రుతా।
యత్రకుత్రాపి జీవంతి పాండవాస్తే న సంశయః॥ 1-182-23(8235)
మయా దృష్టాని లింగాని ఇహైవైష్యంతి పాండవాః।
యన్నిమిత్తమిహాయాంతి తచ్ఛృణుష్వ నరాధిప॥ 1-182-24(8236)
స్వయంవరః క్షత్రియాణాం కన్యాదానే ప్రదర్శితః।
స్వయంవరస్తు నగరే ఘుష్యతాం రాజసత్తమ॥ 1-182-25(8237)
యత్ర వా నివసంతస్తే పాండవాః పృథయా సహ।
దూరస్థా వా సమీపస్థా స్వర్గస్థా వాఽపి పాండవాః॥ 1-182-26(8238)
శ్రుత్వా స్వయంవరం రాజన్సమేష్యంతి న సంశయః।
తస్మాత్స్వయంవరో రాజన్ఘుష్యతాం మా చిరం కృథాః॥ 1-182-27(8239)
బ్రాహ్మణ ఉవాచ। 1-182-28x(1048)
శ్రుత్వా పురోహితేనోక్తం పాంచాలః ప్రీతిమాంస్తదా।
ఘోషయామాస నగరే ద్రౌపద్యాస్తు స్వయంవరం॥ 1-182-28(8240)
పుష్యమాసే తు రోహిణ్యాం శుక్లపక్షే శుభే తిథౌ।
దివసైః పంచసప్తత్యా భవిష్యతి న సంశయః॥ 1-182-29(8241)
దేవగంధర్వయక్షాశ్చ ఋషయశ్చ తపోధనాః।
స్వయంవరం ద్రష్టుకామా గచ్ఛంత్యేవ న సంశయః॥ 1-182-30(8242)
తవ పుత్రా మహాత్మానో దర్శనీయో విశేషతః।
యదృచ్ఛయా సా పాంచాలీ గచ్ఛేద్వాన్యతమం పతిం॥ 1-182-31(8243)
కో హి జానాతి లోకేషు ప్రజాపతిమతం శుభణ్।
తస్మాత్సపుత్రా గచ్ఛేథా యది బ్రాహ్మణి రోచతే॥ 1-182-32(8244)
నిత్యకాలం సుభిక్షాస్తే పాంచాలాస్తు తపోధనే।
యజ్ఞసేనస్తు రాజా స బ్రహ్మణ్యః సత్యసంగరః॥ 1-182-33(8245)
బ్రహ్మణ్యా నాగరాః సర్వే బ్రాహ్మణాశ్చాతిథిప్రియాః।
నిత్యకాలం ప్రదాస్యంతి ఆమంత్రణమయాచితం॥ 1-182-34(8246)
అహం చ తత్ర గచ్ఛామి మమైభిః సహ శిష్యకైః।
ఏకసార్థాః ప్రయాతాః స్మో బ్రాహ్మణ్యా యది రోచతే॥ 1-182-35(8247)
ఏతావదుక్త్వా వచనం బ్రాహ్మణో విరరామ హ॥ ॥ 1-182-36x(1049)

ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి చైత్రరథపర్వణి ద్వ్యశీత్యధికశతతమోఽధ్యాయః॥ 182 ॥

Mahabharata - Adi Parva - Chapter Footnotes
1-182-9 ఏతత్కార్యస్య ఏతాదృశకార్యస్య॥ 1-182-21 దృష్టం ఊహితం॥ ద్వ్యశీత్యధికశతతమోఽధ్యాయః॥ 182 ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.